NRI-NRT

కొప్పెల్(DFW)లో సరికొత్తగా Peacock ప్రారంభం

DFWలో సరికొత్తగా Peacock ప్రారంభం

డల్లాస్‌లో తెలుగు రుచులకు, భారతీయ వంటకాలకు పేరుగాంచిన ప్రముఖ రెస్టారెంట్ Peacock నూతనంగా కొప్పెల్‌లో గత వారం ప్రారంభించారు. గతంలో అర్వింగ్‌లోని వ్యాలీ ర్యాంచ్ గ్రంథాలయానికి సమీపంలో ఉండే ఈ హోటల్ సరికొత్త సొబగులతో, నూతన అలంకరణలతో, మరిన్ని రుచికరమైన వంటకాలతో ప్రస్తుతం కొప్పెల్‌కు మారింది. పార్టీలు, పూజలు, జన్మదిన వేడుకలు వంటి కార్యక్రమాలకు నాణ్యమైన రుచులు అందిస్తామని, తమ నూతన శాఖను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు Peacock నిర్వాహకుడు త్రిపురనేని దినేష్ తెలిపారు. నూతన శాఖ చిత్రాలు, వంటకాలకు సంబంధించిన చిత్రాలు దిగువ చూడవచ్చు.
కొప్పెల్(DFW)లో సరికొత్తగా Peacock ప్రారంభం - Peacock Coppell Irving Now All Renovated - Menu