NRI-NRT

తానా పత్రికలో సంస్థ పద్దులు. మాట నిలుపుకున్న అశోక్.

TANA Treasurer Kolla Ashok Publishes FInances In Patrika - తానా పత్రికలో సంస్థ పద్దులు. మాట నిలుపుకున్న అశోక్.

తానాలో మార్పు TAN4CHANGE నినాదంతో 2021 ఎన్నికల్లో బరిలోకి దిగి ప్రతి పైసాకు లెక్కలు రాస్తామని, హామీ ఇచ్చి కోశాధికారిగా గెలుపొందిన కొల్లా అశోక్‌బాబు తన మాట నిలుపుకున్నారు. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో తానాతో పాటు, తానా ఫౌండేషన్ లెక్కలను డిసెంబరు తానా పత్రికలో ప్రచురించారు. పారదర్శకతకు పల్లకి పట్టడమే కోశాధికారిగా తన కీలక బాధ్యతని, తానా పత్రిక సహకారంతో సంస్థ పద్దుల లెక్కలను సభ్యులకు చేరవేయడం తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పద్దులు క్లుప్తంగా

1. తానా నికర లాభం – 2లక్ష్లా27వేల డాలర్లు (₹1కోటి 71లక్షలు)
2. తానా నికర ఆదాయం – 71వేల379 డాలర్లు (₹54లక్షలు)
3. తానా ఆస్తులు – 3లక్షల59వేల డాలర్లు (₹2కోట్ల 71లక్షలు)

తానా సేవా కార్యక్రమాల విభాగం ఫౌండేషన్ పద్దులు పరిశీలిస్తే…
1. తానా ఫౌండేషన్ నికర ఆదాయం – 5లక్షల 68వేల డాలర్లు (₹4కోట్ల 30లక్షలు)
2. తానా ఫౌండేషన్ ఖర్చు – 7లక్షల 2వేల డాలర్లు (₹5కోట్ల 31లక్షలు)
3. తానా ఫౌండేషన్ ఆస్తులు – 2.6మిలియన్ డాలర్లు (₹19కోట్ల 68లక్షలు)

ఈ పద్దుల పట్టికలో అత్యధిక ఖర్చు తానా ఎన్నికలకు అయింది. ఈ ఎన్నికలకు $44434 డాలర్లు వెచ్చించారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు…