NRI-NRT

ఫ్లోరిడా హిందూ దేవాలయంలో కుంభాభిషేకం సందడి

ఫ్లోరిడా హిందూ దేవాలయంలో కుంభాభిషేకం సందడి - Hindu Temple Of Florida 25th Anniversary Celebrations 2021

టాంపాలో ఉన్న ఫ్లోరిడా హిందూ దేవాలయం స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కుంభాభిషేకం తో పాటు 25వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు య గ్న యాగాదులు ప్రముఖ పండితుల చేత ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాట్లు చేసినట్లు గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే పూజల్లో పాల్గొనే వారు ఆలయ కమిటీ వారిని స్వయంగా కాని.. ఆన్ లైన్ ద్వారా కాని సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాలను క్రింది బ్రోచర్ లో పరిశీలించవచ్చు.