NRI-NRT

బధిర విద్యార్థులకు తానా ఆసరా

బధిర విద్యార్థులకు తానా ఆసరా

రాజమండ్రి రత్నంపేటలోని ప్రియదర్శిని చెవిటి,మూగ ఆశ్రమ పాఠశాలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో చాపలు, పండ్లు పంపిణీ చేశారు. తానా గ్రంథాలయ విభాగ సమన్వయకర్త సతీష్ చుండ్రు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు,గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కాశి నవీన్ కుమార్,తానా ప్రతినిధులు జనార్ధన్ నిమ్మలపూడి,రాజా కసుకుర్తి,శశాంక్ యార్లగడ్డ, కంటిపూడి శ్రీనివాస్, ఉప్పులూరి జానకిరామయ్య,బుడ్డిగ రాధా,మొల్లి చిన్నియాదవ్, సెనివాడ అర్జున్,వానపల్లి శ్రీనివాస్, జి‌.కొండబాబు,కెవి శ్రీనివాస్, కవులూరి వెంకట్రావు,సంసాని ప్రసాద్,కంచిపాటి గోవింద్,సింహాద్రి కోటిలింగేశ్వరరావు,మొండి సత్యనారాయణ,పెదగాడ సూరాచార్యులు,దొంతుమళ్ల వీర్రాజు,గొరసా అప్పల కొండ, పందాడి రాజు,కాసా వినయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు స్వప్న తానాకు కృతజ్ఞతలు తెలిపారు.

బధిర విద్యార్థులకు తానా ఆసరా
బధిర విద్యార్థులకు తానా ఆసరా