NRI-NRT

33మంది విద్యార్థులకు గుదె పురుషోత్తమ చౌదరి ఉపకారవేతనాలు

33మంది విద్యార్థులకు గుదె పురుషోత్తమ చౌదరి ఉపకారవేతనాలు

తానా చేయూత కార్యక్రమం కింద సోమవారం నాడు అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తమ చౌదరి 33మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ ₹10వేలను ఉపకారవేతనాలుగా అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
33మంది విద్యార్థులకు గుదె పురుషోత్తమ చౌదరి ఉపకారవేతనాలు