Politics

వంగవీటి హత్యకు రెక్కీ…పోలీసుల అదుపులో దేవినేని అవినాష్ అనుచరుడు

వంగవీటి హత్యకు రెక్కీ…పోలీసుల అదుపులో దేవినేని అవినాష్ అనుచరుడు

వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల గాలింపు – నగరానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసుల అనుమానం – నిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే ఆరవ సత్యం – పోలీసుల విచారణలో స్పృహ కోల్పోయిన ఆరవ సత్యం – ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆరవ సత్యం – సత్యాన్ని అదుపులోకి తీసుకున్నామని ధృవీకరించని పోలీసులు – ఆరవ సత్యం దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ – దేవినేని అవినాష్ అనుచరుడు కావడంతో రాజకీయవర్గాల్లో చర్చ