NRI-NRT

పోలీసుల హనీట్రాప్…వర్జీనియాలో ఘట్టమనేని హేమంత్ అరెస్ట్

Hemanth Ghattamaneni Arrested In Fairfax Virginia

వర్జీనియా రాష్ట్ర ఫెయిర్‌ఫ్యాక్స్ పోలీసులు ఆన్‌లైన్‌లో వేసిన హనీట్రాప్ వలలో 10మంది చిక్కుకున్నారు. వీరిలో ప్రవాస తెలుగు వ్యక్తి ఘట్టమనేని హేమంత్(24) కూడా ఉన్నాడు. మైనర్లుగా నటించిన పోలీసులతో అశ్లీల వ్యాఖ్యలు చేయడంతో పాటు వారు చెప్పిన స్థలానికి విటులుగా రావడంతో పోలీసులు ఖైదు చేశారు. హేమంత్‌తో పాటు మరో ముగ్గురు ప్రవాస భారతీయులు విజయ్ మహారాజన్, కల్పేష్‌కుమార్ పటేల్, అమృత్ శ్రేష్ఠలు ఉన్నారు.
పోలీసుల హనీట్రాప్...వర్జీనియాలో ఘట్టమనేని హేమంత్ అరెస్ట్

More info – https://fcpdnews.wordpress.com/2021/12/23/19-felonies-for-men-soliciting-minors-online-through-sting-operation/