NRI-NRT

జనగామలో తానా ఫౌండేషన్ ఆసు యంత్రాల పంపిణీ

జనగామలో తానా ఫౌండేషన్ ఆసు యంత్రాల పంపిణీ

తానా ఫౌండేషన్-పల్లెసృజన సంయుక్త ఆధ్వర్యంలో జనగామ జిల్లా చేనేత కార్మికులకు ఆసు యంత్రాలను మంగళవారం నాడు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసు యంత్ర రూపశిల్పి మల్లేశం, బ్రిగేడియర్ గణేష్ తదితరులు పాల్గొని తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణను సత్కరించారు.