Health

ఆయుర్వేద ఆనందయ్యకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం

ఆయుర్వేద ఆనందయ్యకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం

బోనిగి ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది .ఆనందయ్య మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని ఈ సందర్భంగా గ్రామపంచాయతీ తీర్మానంలో పేర్కొన్నారు