Editorials

బొత్స కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్

బొత్స కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్

న్యూఇయర్ రోజు చర్చనీయాంశంగా మారిన జేసి కిషోర్ వ్యవహార శైలి

ప్రజాప్రతినిధి కాళ్లకు మొక్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఐఏఎస్.

మున్సిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే సందర్భంలో బొత్సా కాళ్లకు మొక్కిన విజయనగరం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. కిశోర్ కుమార్.

నిస్వార్ధంగా ఉండే ఐఏఎస్ లు ఇలా మంత్రులు కాళ్లకు మొక్కడం పట్ల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విమర్శలు.