NRI-NRT

ఖమ్మం జిల్లా విద్యార్థులకు తానా-సామినేని ఫౌండేషన్ సహకారం

ఖమ్మం జిల్లా విద్యార్థులకు తానా-సామినేని ఫౌండేషన్ సహకారం

తానా-సామినేని ఫౌండేషన్ సంయుక్తంగా ఖమ్మం జిల్లా గోపాలపురం ప్రభుత్వ పాఠశాలకు సోలారు లైట్స్ అందజేశారు. సామినేని నాగేశ్వరరావు వీటిని శుక్రవారం నాడు అందజేశారు. వేసవి కాలం కరెంటు కోతల నడుమ చదువులకు ఆటంకం కలగకుండ వుండేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు దాత సామినేని రవి తెలిపారు. పాఠశాల సిబ్బంది తానాకు ధన్యవాదాలు తెలిపారు.