NRI-NRT

టాటా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు భారీగా ఏర్పాట్లు

TATA Triangle Area 2022 Sankranthi

ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోషియేషన్ (TATA) ఆద్వర్యంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను భారీ ఎత్తున నిర్వహించడానికి ఆ సంఘం కార్యవర్గ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారంతంలో ఈ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి సంస్థ అధ్యక్షుడు యార్లగడ్డ రాజేష్ తదితర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను తిలకించండి.