NRI-NRT

టాంటెక్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉమామహేష్

టాంటెక్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉమామహేష్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) 2022 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా పార్నపల్లి ఉమామహేష్ బాధ్యతలు చేపట్టారు. కార్యదర్శిగా సురేష్ పఠనేని వ్యవహరిస్తారు. పూర్తి కార్యవర్గాన్ని దిగువ చూడవచ్చు.

అధ్యక్షుడు : ఉమామహేష్ పార్నపల్లి
సంయుక్త కార్యదర్శి : ఉదయ్ కిరణ్ నిడిగంటి
ఉత్తరాధ్యక్షుడు: శరత్ రెడ్డి ఎర్రం
కోశాధికారి: సుబ్బారెడ్డి కొండు
ఉపాధ్యక్షులు : సతీష్ బండారు
సంయుక్త కోశాధికారి: భాను ప్రకాష్ వెనిగళ్ల
కార్యదర్శి : సురేష్ పఠనేని
తక్షణ పూర్వాధ్యక్షులు: లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి
సభ్యులు: సరిత ఈదర, స్రవంతి యర్రమనేని, కళ్యాణి తాడిమేటి, మాధవి లోకిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, రఘునాథ రెడ్డి కుమ్మెత, నాగరాజు చల్లా, శ్రీనివాసులు బసాబత్తిన, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, రాజా మాగంటి, విజయ్ సునీల్ సూరపరాజు

*** పాలక మండలి
అధ్యక్షుడు: వెంకట్ ములుకుట్ల,
ఉపాధ్యక్షుడు: అనంత్ మల్లవరపు
సభ్యులు: డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము, గీతా దమ్మన్న, శ్రీ లక్ష్మి మండిగ, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంట