ఈ విస్కీ బాటిల్ ధర రూ. 4.14 కోట్లు. పేరు యమజాకీ-55. పేరులోనే ఈ సింగిల్ మాల్ట్ విస్కీ ప్రత్యేకత ఉంది. 55 ఏళ్ల క్రితం దీన్ని జపాన్‌కు చెందిన మద్యం తయారీ సంస్థ తయారు చేసింది. ఈ బ్యాచ్ మద్యం బాటిళ్లను వివి ధ విమానాశ్రయాల్లోని దుకాణాల్లో వేలానికి పెట్టింది. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఓ చైనీయుడు దీన్ని రూ. 4.14 కోట్లకు సొంతం చేసుకున్నాడు.