DailyDose

అన్నగారికి TNI నివాళి

అన్నగారికి TNI నివాళి - TNI tribute to Annagaru - Nandamuri Taraka Ramarao

విశ్వవిఖ్యాత నటసౌర్యభౌమ.. తెలుగు జాతి గొప్ప తనాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన   తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న  నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా ఆ మహానుభావుడికి ఇవి మా అశ్రుత నివాళులు.