NRI-NRT

పుట్టగుంట సురేష్ కు కీలక పదవి

పుట్టగుంట సురేష్ కు కీలక పదవి

మిచిగాన్ కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు పుట్టగుంట సురేష్ కు కీలక పదవి లభించింది Livonia ప్రాంతంలో ఉన్న మిచిగాన్ షిరిడి సాయి బాబా దేవాలయానికి సురేష్ పుట్టగుంట ను శాశ్వత ట్రస్టీగా నియమిస్తూ ఆ దేవాలయం పాలకవర్గం ప్రకటించింది తనను ఈ పదవికి ఎంపిక చేసిన దేవాలయం పాలకవర్గానికి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు