DailyDose

హైదరాబాద్ లో కూల్చివేతల కలకలం.

హైదరాబాద్ లో కూల్చివేతల కలకలం.

తెలంగాణా ప్రభుత్వం దూకుడు చర్యలకు ఉపక్రమించింది. కేటీఆర్ మంత్రిగా ఉన్న మున్సిపల్ శాఖ అధికారులు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టారు. హెచ్ఎండిఏ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండో రోజు (మంగళవారం) కూల్చివేతలు. శంకర్ పల్లి, దుండిగల్, పోచారం, బడగపెట్ మున్సిపాలిటీల్లో టాస్క్ ఫోర్స్ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.