Movies

ఊ అంటావా మావా..అంటూ గంతులేసిన ప్రగతి

ఊ అంటావా మావా..అంటూ గంతులేసిన ప్రగతి

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినెషన్ లో వచ్చిన పుష్ప సినిమా లోని పాట అది. ఆ సినిమా డిసెంబర్‌17న ప్రెక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమా గా విడుదల అయ్యి ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమా విజయంలో సమంత స్పెషల్ సాంగ్ కు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘ఉ అంటావా మావ.. ‘ అంటూ ఆమె వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఇటీవల యూట్యూబ్ లో ఈ సాంగ్ పుల్ వీడియో విడుదల కాగా కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ అందుకుంది.