Business

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయ్..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయ్..

బంగారం ధరలు నిన్నటి (21- 01- 2022 శుక్రవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.800 బంగారం ధరలు నిన్నటి (21-01-2022 శుక్రవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.800 తగ్గింది. ఈరోజు (22-01-2022 శనివారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,560గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,560గా ఉంది.ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,560గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,600గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.500 తగ్గింది.మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,900 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 65,900గా ఉంది. పైన పేర్కొన్న బంగారం ధరలు (22-01-2022 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.