ScienceAndTech

గుమ్మడి కాదు… బొప్పాయి పండే

గుమ్మడి కాదు… బొప్పాయి  పండే

బొప్పాయి ఆకారం అందరికీ తెలిసిందే కొన్ని కాయలు విభిన్న ఆక్రుతుల్లో చూపరులను ఆకటుకుంటాయి. ఈ చిత్రంలో గుమ్మడి కాయలా కనిపిస్తున్నది బొప్పాయే. పాయకరావుపేటకు చెందిన రైతు వేముల దివాణం తోటలో దర్శనమిచ్చింది. ఈ పండును చూడటానికి అక్కడి ప్రజలు తరలివచ్చారు.