NRI-NRT

వల్లేపల్లి శశికాంత్ విరాళం. తానా ఫౌండేషన్ పంపిణీ.

వల్లేపల్లి శశికాంత్ విరాళం. తానా ఫౌండేషన్ పంపిణీ.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండెషన్ ‘చేయూత’ కార్యక్రమంలో భాగంగా తూగో జిల్లా కాకినాడలోని గాంధీభవన్‌కు చెందిన 45మంది విద్యార్థులకు వల్లేపల్లి శశికాంత్, ఐశ్వర్య శ్యాంరాజ్‌లు అందజేసిన ఉపకారవేతనలను పంపిణీ చేశారు. పడాల ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు సూర్య పడాల ధన్యవాదాలు తెలిపారు.