NRI-NRT

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ వేడుకలకు సన్నాహాలు

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ వేడుకలకు సన్నాహాలు

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ సంయుక్త ఆధ్వర్యంలో సిలికాన్ వ్యాలీలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ తెలిపారు ఈ వేడుకలకు భారత కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు పూర్తి వివరాలకు ఈ క్రింది బ్రోచర్ను పరిశీలించవచ్చు