DailyDose

మంచుబిందువు సాలెగూడు

మంచుబిందువు సాలెగూడు

మంచుబిందువు సాలెగూడు పై ముత్యమై మెరిసింది. నీటిచుక్కలే ఆణిముత్యాలుగా కనువిందు చేశాయి. దీనిని చూసిన ప్రకృతి ప్రేమికుల మనసు మురిసిపోయింది. అందమైన సాలెగూడెను విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవకు సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.గంగాధర్ తన సెల్ఫోన్లో బంధించాడు. బుట్ట ఆకారంలో మురిపిస్తున్న ఇది రోడ్డు వెంబడి ప్రయాణం చేసే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.