DailyDose

టీఆర్ఎస్ జిల్లాల‌ అధ్యక్షులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్

టీఆర్ఎస్ జిల్లాల‌ అధ్యక్షులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్

టీఆర్ఎస్ జిల్లాల‌ అధ్యక్షులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్జిల్లాల అధ్యక్షులుగా 19 మంది ఎమ్మెల్యేల నియామ‌కంముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీల‌కూ ఛాన్స్టీఆర్ఎస్‌ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీ జిల్లాల అధ్యక్షులను నియమించారు. ఇందులో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అలాగే, వీరిలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీలూ ఉన్నారు.

జిల్లాలు.. వాటి టీఆర్ఎస్ అధ్య‌క్షుల‌ వివ‌రాలు..
ఆదిలాబాద్: జోగు రామన్న
ఆసిఫాబాద్: కోనేరు కోనప్ప
మంచిర్యాల: బాల్క సుమ
న్నిర్మల్: జి.విఠల్ రెడ్డి
నిజామాబాద్: ఏ.జీవన్ రెడ్డి
కామారెడ్డి: ముజీబుద్దీ
న్కరీంనగర్: జీవీ రామకృష్ణారావు
సిరిసిల్ల: తోట ఆగయ్య
జగిత్యాల: కె.విద్యాసాగర్ రావు
పెద్దపల్లి: కోరుకంటి చందర్సి
ద్ధిపేట: కొత్త ప్రభాకర్‌రెడ్డి
మెదక్: పద్మా దేవేందర్ రెడ్డి
సంగారెడ్డి: చింతా ప్రభాకర్వ
వరంగల్ : ఆరూరి రమేశ్‌
హన్మకొండ: దాస్యం వినయ్ భాస్కర్జ
జనగాన : పి.సంపత్ రెడ్డి
మహబూబాబాద్: మాలోతు కవిత
ములుగు: కుసుమ జగదీశ్
పాలపల్లి: గండ్ర జ్యోతి
ఖమ్మం: తాతా మధుసూద
యాదాద్రి : రేగా కాంతారావు
నల్ల‌గొండ: రవీంద్ర నాయక్సూ
సూర్యాపేట : లింగయ్య యాదవ్య
దాద్రి: కంచర్ల రామకృష్ణా రెడ్డి
రంగారెడ్డి: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
వికారాబాద్: మెతుకు ఆనంద్మే
డ్చల్: శంభీపూర్ రాజు
మహబూబ్‌నగర్: సి.లక్ష్మారెడ్డి
నాగర్ కర్నూల్: గువ్వల బాలరాజు
గద్వాల: బి.కృష్ణమోహన్ రెడ్డి
నారాయణపేట: ఎస్.రాజేందర్ రెడ్డి
వనపర్తి: గట్టు యాదవ్
దరాబాద్: మాగంటి గోపీనాథ్