NRI-NRT

సిలికాన్ వాలీ లో ఘనంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు

సిలికాన్ వాలీ లో ఘనంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు

సిలికానాంధ్ర యూనివర్సిటీ భారత కాన్సులేట్ జనరల్ శాన్ ఫ్రాన్సిస్కో ఆధ్వర్యంలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలువురు భారతీయ ప్రవాస సంఘాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు తమ తమ భాషల్లో జాతీయ గీతాలను ఆలపించారు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ సమన్వయకర్తగా వ్యవహరించారు ప్రముఖ ప్రవాసాంధ్రుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి తదితర ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు