DailyDose

అది కడుపా..? హెరాయిన్ పుట్టా?

అది కడుపా..? హైరాయిన్ పుట్టా?

కడుపులో రూ.7కోట్ల విలువైన హెరాయిన్
అది కడుపు కాదు హేరాయిన్ పుట్ట అని నెటిజన్లు కామెంట్స్

వీడొక్కడే సినిమాలో మాదిరి కడుపులో హెరాయిన్
క్యాప్సుళ్లను దాచి స్మగ్లింగ్ కు యత్నించిన ఉగాండా దేశీయుడిని బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు.
ఎయిర్పోర్టులో అతని తీరు అనుమానాస్పదంగా
ఉండటంతో తనిఖీ చేయగా కడుపులో 79 హెరాయిన్
క్యాప్సుళ్లను గుర్తించారు. అతన్ని మూడు రోజులుగా
ఆస్పత్రిలో ఉంచి వాటిని బయటకు తీశారు. ఈ డ్రగ్స్
విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.