Movies

రెమ్యునరేషన్ ఎంతండీ ! 

రెమ్యునరేషన్ ఎంతండీ ! 

‘సూపర్ హిట్టూ నీ హైటు’ అంటూ ఐటమ్తో ఆకర్షించేసిన డింపుల్ హయతి ‘ఖిలాడి’ తర్వాత జోరుగా వార్తల్లోకి ఎక్కుతున్నది. ఇప్పటిదాకా చేసిన సినిమాలు రెండూ హిట్ ఖాతాలోకి చేరకపోయినప్పటికీ వ్యక్తిగతంగా సూపర్ హిట్టే కొట్టింది. ఎవరైనా డేట్స్ అడిగితే చాలు’ ముందు రెమ్యునరేషన్ చెప్పండీ’ అంటూ, భారీ స్థాయిలో డిమాండ్ చేసేస్తోందన్నది టాక్.