Movies

కొత్త కొత్త రుచులు

కొత్త కొత్త రుచులు

 టాప్ అందాల పొంగుల హైలెట్స్ , బాటమ్లో థై సోయగాల ఎలివేషన్లతో బాలీవుడ్ భామ వాణీ కపూర్ మరోమారు మంటలు రేపుతున్నది . ఉన్న అందాల నుంచి కొత్తదనం రుచులు చూపిస్తూ చేసిన ఫోటో సెషన్తో సెగలు రేపుతున్నది ప్రస్తుతం పీరియాడిక్ ఫిల్మ్ ‘ షంషేరా’లో నటిస్తున్నది . ఈ సినిమాపై ఎన్నో ఆశలు అల్లుకున్న కపూర్ కొంటెచూపులకు గ్లామర్ డోస్ టచ్ చేస్తూ వదులుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.