NRI-NRT

ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవితకాల పురస్కారం

ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవితకాల పురస్కారం - Koti Lifetime Achievement Award for Best Music Director

అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే తెలుగు సంబరాలను ఈ సారి కోవిడ్ నేపథ్యంలో మిని తెలుగు సంబరాలను నిర్వహిస్తోంది. డాలస్ వేదికగా నిర్వహిస్తున్న ఈ మిని తెలుసుసంబరాల్లో తొలి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవితకాల పురస్కారాన్ని ప్రదానం చేసింది. తెలుగు సినీ కళాకారులు,గాయకులు తొలిరోజు తమ ప్రతిభా పాటావాలను చూపించి తెలుగువారిని అలరించారు. తెలుగు సినీ పాటలు తెలుగు వారిలో ఉత్సాహాన్ని నింపాయి. తొలి రోజు నాట్స్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు, జోనల్ ప్రెసిడెంట్లు, చాప్టర్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.
* రెండవ రోజు సంబరాల్లో భాగంగా NATS బోర్డు సమావేశాన్ని నిర్వహించారు రానున్న రెండేళ్లలో చేపట్టబోయే వివిధ సామాజిక సేవా కార్యక్రమాల గురించి దీనిలో చర్చించారు సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది పలువురు స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి
Whats-App-Image-2022-03-27-at-09-03-22-1
Whats-App-Image-2022-03-27-at-09-03-22-2
Whats-App-Image-2022-03-27-at-09-03-22-3
Whats-App-Image-2022-03-27-at-09-03-22-5
Whats-App-Image-2022-03-27-at-09-03-22-6
Whats-App-Image-2022-03-27-at-09-03-22-7
Whats-App-Image-2022-03-27-at-09-03-22
Whats-App-Image-2022-03-27-at-09-05-58
online rpg dice roller