NRI-NRT

ఏప్రిల్ 2న సిలికానాంధ్ర ఉగాది వేడుకలు

ఏప్రిల్ 2న సిలికానాంధ్ర ఉగాది  వేడుకలు

ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన సిలికానాంధ్ర ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉగాది వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు పూర్తి వివరాలకు ఈ క్రింది బ్రోచర్ను పరిశీలించండి