DailyDose

రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డ్

రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డ్

రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ రికార్డ్‌ సృష్టించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.వెయ్యి కోట్ల ఆదాయం దాటింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా మార్చి నెల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7,327 కోట్ల ఆదాయం రాగా.. గత ఏడాది కంటే 2 వేల కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.