NRI-NRT

సీనియర్ల రాజీనామాతో తానా లో తీవ్ర కలకలం

సీనియర్ల రాజీనామాతో తానా లో తీవ్ర కలకలం

గత బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో బోర్డు కార్యదర్శి తమను అసభ్య పదజాలంతో దూషించిన అందుకు నిరసనగా తానా బోర్డు చైర్మన్ డాక్టర్ బండ్ల హనుమయ్య బోర్డు సభ్యుడు మాజీ అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరి తమ పదవులకు రాజీనామా చేశారు దీనితో తానా లో తీవ్ర కలకలం రేగింది తానాలో సీనియర్ సభ్యులను దూషించటం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి మెజారిటీ సభ్యులు ఈ విషయంపై చర్చించడానికి తక్షణమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం ఒకట్రెండు రోజుల్లో బోర్డు సమావేశమై ఈ విషయాన్ని గురించి చర్చిస్తారని తెలిసింది
p3