NRI-NRT

డెన్మార్క్‌లో ‘ఉగాది’ శోభ! – ఫోటోలు

డెన్మార్క్‌లో ‘ఉగాది’ శోభ!

పండగంటేనే ఆనందాలకు, అనుబంధాలకు ప్రతీక! ఇలాంటి ప్రత్యేక సందర్భాన్ని బంధుమిత్రులతో జరుపుకోవడం మనకు ఆనవాయితీ! మరి, ఇలాంటి కుటుంబాలన్నీ ఒక్కచోట చేరితే ఆ సందడి, కోలాహలం మాటల్లో చెప్పగలమా? డెన్మార్క్‌లో స్థిరపడిన తెలంగాణ వాసుల ‘ఉగాది’ సంబరాలు ఈ ఆనందాల్ని కళ్లకు కడుతున్నాయి. ‘తెలంగాణా అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌ (TAD)’ ఆధ్వర్యంలో కోపెన్‌హాగెన్‌లోని ఓ పాఠశాలలో ఇటీవలే నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించాయి.
alt=”Whats-App-Image-2022-04-02-at-17-20-35″ border=”0″>
కరోనా ప్రతికూల పరిస్థితుల అనంతరం పెద్ద ఎత్తున, ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆపై పంచాంగ శ్రవణం వినిపించారు. ఆట-పాటలు, డ్యాన్సులతో పిల్లలు-పెద్దలు సందడి చేశారు. ఈ క్రమంలో చక్కటి ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పండగ సందర్భంగా తయారుచేసిన ఉగాది పచ్చడితో పాటు.. ఇతర పిండి వంటలు, శాకాహార వంటకాలతో విందు భోజనం ఆరగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘డెన్మార్క్‌లో భారత రాయబార కార్యాలయం అసిస్టెంట్‌ కాన్సులర్‌ ఆఫీసర్‌’ నీరజ్‌ కుమార్‌ దంపతులు హాజరయ్యారు. TAD అధ్యక్షులు బిల్లా సంగమేశ్వర్‌ రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కొన్ని కుటుంబాలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి
<img src="https://i.ibb.co/3FRb7CQ/Whats-App-Image-2022-04-02-at-17-20-35.jpg"
Whats-App-Image-2022-04-02-at-17-20-36
Whats-App-Image-2022-04-02-at-17-20-39-2
Whats-App-Image-2022-04-02-at-17-20-41-1
Whats-App-Image-2022-04-02-at-17-20-41-2
the ballad of the white horse poem
Whats-App-Image-2022-04-02-at-17-20-29
Whats-App-Image-2022-04-02-at-17-20-31
Whats-App-Image-2022-04-02-at-17-20-33
Whats-App-Image-2022-04-02-at-17-20-34
Whats-App-Image-2022-04-02-at-17-20-35
Whats-App-Image-2022-04-02-at-17-20-36
Whats-App-Image-2022-04-02-at-17-20-38-1
Whats-App-Image-2022-04-02-at-17-20-38
డెన్మార్క్‌లో ‘ఉగాది’ శోభ!
Whats-App-Image-2022-04-02-at-17-20-39-2
Whats-App-Image-2022-04-02-at-17-20-39
Whats-App-Image-2022-04-02-at-17-20-40-1
Whats-App-Image-2022-04-02-at-17-20-40
Whats-App-Image-2022-04-02-at-17-20-41-1
Whats-App-Image-2022-04-02-at-17-20-41
Whats-App-Image-2022-04-02-at-17-20-42