NRI-NRT

నేడు తానా బోర్డు అత్యవసర భేటీ

Auto Draft

తానా బోర్డు కార్యదర్శి డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తమను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ బోర్డు చైర్మన్ డాక్టర్ బండ్ల హనుమయ్య బోర్డు సభ్యుడు మాజీ అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరి తమ పదవులకు రాజీనామా చేశారు ఈ విషయాన్ని గురించి అత్యవసరంగా చర్చించాలని మెజారిటీ బోర్డు సభ్యులు తక్షణమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ నోటీసు ఇచ్చారు ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తానా బోర్డ్ అత్యవసరంగా సమావేశం అవుతోంది బోర్డు సమావేశంలో జరిగే చర్చల గురించి తీసుకోబోయే నిర్ణయాలు గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు