NRI-NRT

ఆస్టిన్ తెలుగు సంఘం ఉగాది వేడుకలు

ఆస్టిన్ తెలుగు సంఘం ఉగాది వేడుకలు

ఆస్టిన్ తెలుగు సాంస్కృతి సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 24వ తేదీన ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించగలరు.