Movies

కనిపిస్తే ఆగలేను

కనిపిస్తే ఆగలేను

వంటచేయడం అంటే తనకు ఎంతో ఇష్ట మంటున్నది హ్యూమాఖురేషి, “షూటింగ్ ప్పుడు ఇంట్లో ఉంటే అమ్మతో కలసి ఏదోక ప్రయోగం చేస్తుంటాను. హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, సుషీ, | షామీ కెబాబ్, మలైటిక్కా అంటే చాలా ఇష్టం. అవి కనిపించాయంటే డైటింగ్లంటివి పక్కన పెట్టేసి కడుపునిండా తినేస్తాను. రంజాన్ అప్పు డైతే నా ఫ్రెండ్స్ చాలామంది హలీమ్ పంపు తుంటారు. హలీమ్ అంటే హైదరాబాద్లో చేసిందే తినాలి” అని చెప్పింది.