NRI-NRT

ఇర్వింగ్ లో నూతన దేవాలయానికి శంకుస్థాపన

ఇర్వింగ్ లో నూతన దేవాలయానికి శంకుస్థాపన

టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ లో ఒక నూతన దేవాలయం రాబోతోంది శిరిడి సాయిబాబా దేవాలయానికి ఇర్వింగ్ నగర మేయర్ వచ్చే 10వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించవచ్చు