Movies

వర్కవుట్లో ఒత్తిడికి చెక్

వర్కవుట్లో ఒత్తిడికి చెక్

వృత్తిలో సవాళ్ళు ఒత్తిడిని కలిగిస్తుంటాయి. ఓ షూటింగ్ నుంచి మరో షూటింగ్కు సూట్ కేస్ చేతబట్టుకుని తిరిగే రష్మికా మండన్నా లాంటి తారకు ఒత్తిడి మరింతగా వుంటుంది. “సమయంతో పనిలేకుండా పరుగులు పెట్టాల్సివస్తుంటుంది. ఎక్కడవున్నా సినిమాలో చేసే పాత్ర గురించి ఆలోచించడం, రూపం వంటివెన్నో మనస్సులో మెదులుతూనే వుంటాయి. ఇవన్నీ ఒత్తిడి కలిగిస్తాయి. దీన్నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు జిమ్ ఎక్కువసేపు గడుపుతాను. బాగా ఒత్తిడిగా అనిపిస్తే రోజూ చేసేదాని కంటే ఎక్కువగా వర్కవుట్లు చేస్తా. ఇంట్లో ఉంటే టెలివిజన్ చూస్తూ, ఐస్ క్రీమ్ తింటూ గడిపేస్తా. దాంతో ఒత్తిడి దూరం అయిపోతుంది” అని వివరించింది రష్మికామండన్నా. . వర్కవు