Movies

నృత్యమే మంచి థెరఫీ

నృత్యమే మంచి థెరఫీ

తాను మానసికంగా , శారీరకంగా ఫిట్గా వుండడానికి నృత్యమే మంచి థెరపీ అంటున్నది సాయిపల్లవి. నటీనటులందరూ దాదాపుగా జిమ్కు వెళ్తుంటారు. నేను మాత్రం ఏనాడూ జిమ్ అడుగుపెట్టనే లేదు. ఇల్లు లేదా షూటింగ్ అంతే. నృత్యం నా దినచర్యలో భాగం. ఎంతటి ఒత్తిడినైనా దూరం చేసే మంచి థెరపీగా పనిచేస్తుంది. షూటింగ్ల నడుమ ఏ కాస్త వ్యవధి దొరికినా డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతుంటా” అని చెప్పింది సాయిపల్లవి .