DailyDose

నా వెంట్రుక కూడా పీకలేరు… ఏపి సీఎం వైఎస్ జగన్

నా వెంట్రుక కూడా పీకలేరు… ఏపి సీఎం వైఎస్ జగన్

దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకొన్న ఖర్మ…

దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో… ఈ స్థానానికి వచ్చా… వీళ్ళందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు… అని నంద్యాలలో సంచలన వ్యాఖ్యలు చేసారు ఏపి సీఎం వైఎస్ జగన్