NRI-NRT

కెనడాలో సీతారామ కల్యాణానికి సన్నాహాలు

కెనడాలో సీతారామ కల్యాణానికి సన్నాహాలు

కెనడా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వచ్చే ఆదివారం నాడు పెద్ద ఎత్తున సీతారామ కళ్యాణం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తీ వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించవచ్చు.