Movies

కొందరు కించపరిచారు.

కొందరు కించపరిచారు.

తాను వివాహం చేసుకోవాలనుకున్న ప్రతిసారీ కొందరు వ్యక్తులు కించపరిచా రంటూ పూనమ్ కౌర్ చెప్పింది. “నేను మధ్య తరగతి అమ్మాయిని. అందరిలాగే నాకూ పెళ్ళిచేసుకుని, మంచి జీవితాన్ని గడపాలని ఉండేది. నేను పెళ్ళిచేసుకోవాలని ప్రయత్నిం చిన ప్రతిసారీ కొందరు నన్ను కించపరిచేవారు. ఎందుకిలా చేస్తున్నారని ఆలోచించను. నా పని పైనే దృష్టి పెడతా.లాయర్, ఐఏఎస్, ఐపిఎస్లలో ఏదోకటి చేయాలన్నది నా కల. ఆ కల నెరవేర్చుకోడానికి డబ్బుకోసమే పరిశ్రమలోకి వచ్చాను. కొందరి కారణంగా చిత్ర ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కోల్పోయాను” అంటూ జరిగిన సంగతులు ఏకరువు పెట్టింది.