Movies

అందాల వేదిక

Auto Draft

బాలీవుడ్ బ్యూటీ వాణీకపూరు ఎప్పటి కప్పుడు తనదైన మార్కు టెంప్టింగ్ ఫోటో లతో ఇన్స్టాను హీటెక్కించడం పరిపాటి అయిపోయింది. ఈమధ్యే ఆమె నటించిన ‘చండీఘర్ కరే ఆశీకిల్’ విడుదలైంది. ప్రస్తుతం షాంమ్ అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ నటిస్తున్నది. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అందా లకు వేదిక చేస్తుంటుంది. వాణీకపూర్ ఏ ఫోటో పోస్ట్్చసినా అది క్షణాల్లో వైరల్ అయి పోతుంటుంది. ఆమె అనుచర , అభిమాన గణం అంతలా ఉన్నారన్నమాట.