Movies

హాట్ బ్యూటీ

హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ ఐటమ్ బ్యూటీ నోరాఫ తేహి గ్లామర్ షో ఎప్పుడూ ప్రత్యేకంగానూ వుంటుంది. ఆమె బ్యూటీ ఎలివేషన్లను తనివి తీరా చూసి ఆస్వాదించాల్సిందే అన్నట్లు వుంటాయి. తాజాగా తనదైన గ్లామర్ షోతో స్ప్రింటికి సిద్ధమయింది. వందమీటర్ల రేసుకు స్ప్రింటర్ ట్రాక్పై సిద్ధంగా వున్నట్లు ఓ యాంగిల్లో పోజులిచ్చి సమథింగ్ స్పెషల్గా హైలెట్చేసింది. పైగా ‘స్పోర్టీ , సెక్సీ … నోరాఫతేహి ఫర్ యూ’ అంటూ కుర్రకారు మదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.