Movies

హైదరాబాదు లో మకాం

హైదరాబాదు లో మకాం

నిండయిన రూపంతో ఏ పాత్ర పోషించినా కమాండింగ్ కనపడే వరలక్ష్మీ శరత్ కుమార్ తన మకాంను చెన్నైనుంచి హైదరాబాద్కు శాశ్వతంగా మార్చేస్తున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ముఖ్య మయిన కార్యక్రమాల కోసం మాత్రం చెన్నై వెళ్ళి వస్తుందట వరలక్ష్మీ శరత్ కుమార్. “నేను హైదరాబాద్కు వెళుతున్నాను, భావివైపు చూస్తూ, భయపడుతూ. నెర్వస్ ఉందికాని, ఇది మంచికోసమే అని తెలుసు అని పేర్కొన్నది వరలక్ష్మీ శరత్ కుమార్.