NRI-NRT

డాలస్ లో తెదేపా నేత ఆలపాటి రాజా కి సత్కారం

డాలస్ లో తెదేపా నేత ఆలపాటి రాజా కి సత్కారం

తెనాలి మాజీ శాసనసభ్యులు తెదేపా నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను డాలస్ లో ఉన్న ప్రవాస తేదేపా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు స్థానిక మైత్రి రెస్టారెంట్ లో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెదేపా తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని తెలిపారు స్థానిక కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు అనంతరం రాజా ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్నారై తేలుగు నేతలు నవీన్ ఎర్రమ్మనేనీ, అన్నే అమర్ శేఖర్, అన్నే కె సి, చేకూరి లోకేష్ నాయుడు, పోలవరపు శ్రీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది
<1-2
1-3
1-5
1-6
exclude duplicates