Videos

“రాజ్యాంగ చట్టలపై తులనాత్మక పరిశీలన” అంశంపై భారత్-అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సదస్సు

“రాజ్యాంగ చట్టలపై తులనాత్మక పరిశీలన” అంశంపై భారత్-అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సదస్సు

“రాజ్యాంగ చట్టలపై తులనాత్మక పరిశీలన” (Comparative Constitutional Law Conversations) శీర్షికలో భాగంగా ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా సుప్రీం కోర్టుల పనితీరుపై చర్చా కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రాయర్‌లు నేటి ఉదయం టెక్సాస్ కాలమానం ప్రకారం 9గంటలకు అంతర్జాలంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ఇరుదేశాల సుప్రీం కోర్టు పనితీరుపై చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో దిగువ వీక్షించవచ్చు.