Devotional

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

14-04-22
గురువారం
నిన్న 13-04-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 88,748 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 38,448 మంది…
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.82 కోట్లు …

🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏