DailyDose

FLASH: మంత్రి కాకాని నిందితుడుగా ఉన్న కేసులో కీలక పత్రాలు గల్లంతు

FLASH: మంత్రి కాకాని నిందితుడుగా ఉన్న కేసులో  కీలక పత్రాలు గల్లంతు

నెల్లూరు జిల్లా కోర్టు సముదాయంలో 4వ అదనపు జడ్జి కోర్టులో చోరీ

మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నిందితుడుగా ఉన్న కేసులో.. కీలక పత్రాలుండే బ్యాగుల అపహరణ

ల్యాప్‍టాప్, టాబ్, నాలుగు సెల్‍ఫోన్లని ఎత్తుకెళ్లి కాలువలో పడేసిన దుండగులు.కాలువలో వెదికి కీలక పత్రాలు, నకిలీ పాసుపోర్టులని సేకరించిన పోలీసులు..చిన్నబజారు పోలీసులకి ఫిర్యాదు చేసిన కోర్టు వర్గాలు