Movies

అందాల ‘ గని ‘

Auto Draft

అందాలగని ‘ తమన్నా ‘ ‘ కొడితే … అంటూ చేసిన డ్యాన్స్ సాంగ్ విడుదలై ఫాస్ట్ బీట్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షి స్తున్నది . స్పెషల్ సాంగ్ల తమ్ము దుమ్ము దులిపేస్తున్నది . మొదట్లో ‘ కొడితే .. ‘ అంటూ ఓ అందాల సవాల్తో తళుక్కున మెరిసి మాయమైంది . ఇప్పుడు పూర్తి పాట వీడియోతో . ఈ తళుకులాడి ఒంపుసొంపులని చూడడానికి ఎన్ని కళ్ళున్నా చాలవ న్నంతగా వైరల్ అయిపోతున్నది .